26 ఏప్రిల్, 2010

ఇండియన్ ప్రీమియర్ లీగ్-3 (Indian Premier League-3)

  • 2010 ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేత--చెన్నై సూపర్ కింగ్స్.
  • ఇండియన్ ప్రీమియర్ లీగ్-3 రన్నరప్--ముంబాయి ఇండియన్స్.
  • ఐపిఎల్-3 ఫైనల్లో హాఫ్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్--సురేష్ రైనా.
  • ఐపిఎల్-3లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ పొందిన బ్యాట్స్‌మెన్--సచిన్ టెండుల్కర్ (ముంబాయి ఇండియన్స్).
  • ఐపిఎల్-3లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ సాధించిన బౌలర్--ప్రజ్ఞాన్ ఓజా (దక్కన్ చార్జర్స్).
  • ఐపిఎల్-3లో ప్లేయర్ ఆఫ్ ది సీరీస్‌గా ఎన్నికైనది--సచిన్ టెండుల్కర్.
  • ఐపిఎల్-3 ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది--ముంబాయి.
  • ఐపిఎల్-3లో అతివేగంగా సెంచరీ చేసినది--యూసుఫ్ పఠాన్.
  • ఐపిఎల్-3లో అత్యధిక పరుగులు చేసిన జట్టు--చెన్నై సూపర్ కింగ్స్ (246/5).
  • ఐపిఎల్-3 ఇన్నింగ్సులో 127 పరుగులు చేసి ఐపిఎల్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారతీయుడిగా రికార్డు సృష్టించినది--మురళీ విజయ్.
ఇవి కూడా చూడండి ... ఇండియన్ ప్రీమియర్ లీగ్-1,   2,   4
విభాగాలు:   2010,   క్రికెట్,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.