ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

28 ఫిబ్రవరి, 2015

బడ్జెట్ 2015-16 (Budget 2015-16)

సాధారణ బడ్జెట్ 2015-16 ముఖ్యాంశాలు

  1. ప్రణాళిక వ్యయం రూ.4,65,277 కోట్లు.
  2. ప్రణాళికేతర వ్యయం రూ, 13,12,200 కోట్లు.
  3. సంపదపన్ను రద్దు.
  4. ఆదాయపు పన్ను స్లాబ్‌లలో తేడా లేదు.
  5. లక్ష రూపాయలు దాటిన ఆర్థిక వ్యవహారాలకు పాన్ కార్డు తప్పనిసరి.
  6. కార్పోరేట్ ట్యాక్స్ 30% నుంచి 25%కి తగ్గింపు.
  7. కోటి రూపాయల ఆదాయం దాటిన వారిపై 2% అదనపు పన్ను.
  8. రూ.12లతో రూ.2లక్షల ప్రమాద భీమా సదుపాయం.
  9. ఫింఛన్ ఫండ్‌లో పొదుపు చేసేవారికి రూ.50వేల పూర్తి పన్నురాయితీ.
  10. లీటరు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకంలో రూ.4 రోడ్ ఫండ్‌కు బదలాయింపు.
విభాగాలు: 2015, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, బడ్జెట్,
Tags: General Budget Highlights, 2015-16, బడ్జెట్ హైలైట్స్, బడ్జెట్ ముఖ్యాంశాలు,

4 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad