ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 అక్టోబర్, 2014

కైలాస్ సత్యార్థి (Kailash Satyarthi)


  1. కైలాస్ సత్యార్థి ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైనారు. 
  2. కైలాస్ సత్యార్థి ఏ రంగంలో కృషి చేస్తున్నారు-- బాలల హక్కుల కోసం. 
  3. కైలాస్ సత్యార్థి ఎప్పుడు జన్మించారు-- జనవరి 11, 1954. 
  4. కైలాస్ సత్యార్థి ఎవరితో కలిసి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి పొందనున్నారు-- పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూసుఫ్ జాయ్. 
  5. కైలాస్ సత్యార్థి ప్రారంభించిన బాలల సంరక్షణ ఉద్యమం-- బచ్‌పన్ బచావో ఆందోళన్. 
  6. నోబెల్ శాంతి బహుమతి పొందిన భారతీయులలో కైలాస్ సత్యార్థి ఎన్నవ వారు-- రెండోవారు (మదర్ థెరీసా తర్వాత). 
  7. నోబెల్ బహుమతి పొందిన భారతీయులలో కైలాస్ సత్యార్థి ఎన్నవవారు-- ఏడవవారు (హర్‌గోవింద్ ఖురానా, వెంకట్రామన్ రామకృష్ణన్‌లను కలిపి). 
  8. కైలాస్ సత్యార్థి ఏ రాష్ట్రానికి చెందినవారు-- మధ్యప్రదేశ్. 
  9. కైలాస్ సత్యార్థి బచ్‌పన్ బచావో ఆందోళన్ ఎప్పుడు ప్రారంభించారు-- 1980. 
  10. కైలాస్ సత్యార్థి ఏ ప్రాంతానికి చెందినవారు-- విదిషా.
కైలాస్ సత్యార్థి వ్యాసం కొరకు ఇక్కడ చూడండి

విభాగాలు: నోబెల్ బహుమతి గ్రహీతలు, నోబెల్ బహుమతి పొందిన భారతీయులు, మధ్యప్రదేశ్, 1954,

2 కామెంట్‌లు:

  1. Kailas satyadrthi nobel shanthi prize podini 5th or 7th person na tell me right one sir....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, మదర్ థెరీసా, అమర్త్యాసేన్‌లతో పాటు హర్‌గోవింద్ ఖురానా, వెంకట్రామన్ రామకృష్ణన్‌లను కలిపితే ఏడవవారు. అమెరికా పౌరసత్వం పొందిన చివరి ఇద్దరిని వదిలితే ఐదవవారు. ఆంగ్ల వికీపీడీయా వెబ్‌సైట్‌లో ఖురానాతో కలిపి ఆరుగురు భారతీయులుగా ఇచ్చారు. ఈ విషయంలో గ్రంథాలలో మరియు ఇటీవల పత్రికలలో వచ్చిన సమాచారంలో తేడాలున్నాయి.

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,