ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 మే, 2014

నవీన్ పట్నాయక్ (Naveen Patnaik)


  • నవీన్ పట్నాయక్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- 4వ సారి ముఖ్యమంత్రి పదవి అధిష్టించారు.
  • నవీన్ పట్నాయక్ ఏ రాష్ట్రానికి చెందినవారు-- ఒడిషా (ఒరిస్సా).
  • నవీన్ పట్నాయక్ ఏ పార్టీకి చెందినవారు-- బిజూ దనతాదళ్.
  • అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో నవీన్ పట్నాయక్ నిర్వహించిన కేంద్రమంత్రిత్వ శాఖ-- గనుల శాఖ.
  • నవీన్ పట్నాయక్ జన్మించిన నగరం-- కటక్.
  • నవీన్ పట్నాయక్ ఎప్పటినుంచి ఒరిస్సా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు-- 2000.
  • 1960-63 మరియు 1990-95 కాలంలో ఒరిస్సా ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ తండ్రి-- బిజూ పట్నాయక్.
  • ఒరిస్సా ముఖ్యమంత్రులలో నవీన్ పట్నాయక్ ప్రత్యేకత-- అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగడం.
  • నవీన్ పట్నాయక్ తండ్రి బిజూ పట్నాయక్ ఏ పార్టీ తరఫున ముఖ్యమంత్రి పదవి నిర్వహించారు-- కాంగ్రెస్ పార్టీ (1960-63), జనతాదళ్ (1990-95).
  • ఒరిస్సా ముఖ్యమంత్రులలో నవీన్ పట్నాయక్ ఎన్నవవారు-- 14వ (వ్యక్తుల పరంగా).
నవీన్ పట్నాయక్ వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.
విభాగాలు: ఒరిస్సా, ముఖ్యమంత్రులు, 1946లో జన్మించినవారు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,