ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

8 మార్చి, 2015

మహిళ (Women)

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా)
(కొటేషన్లు - వ్యాఖాతల పేర్లు కొరకు బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది
  • అర్థరాత్రి స్త్రీ ధైర్యంతో విశ్వాసంతో నడిచినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం లభించినట్లు
  • స్త్రీలు సమాజానికి ఆభరణం లాంటివారు
  • స్త్రీ జీతంలేని సంఘ బానిస
  • ఆడవారి హృదయాన్ని అర్థంచేసుకుంటే అన్ని గ్రంథాలు చదివినట్లే
  • స్త్రీల సమస్యల మీద స్త్రీలకు జ్ఞానం కలగడం ఎంత అవసరమో పురుషులకు అంతే అవసరం
  • స్త్రీలు విద్యావంతులైతేనే సమాజం బాగుపడుతుంది
  • ప్రతి మహిళ రాజకీయవేత్త కావాలి
  • మీకు ఏదైన అంశం మీద ఉపన్యాసం కావల్సి వస్తే పురుషుడిని సంప్రదించండి, ఏదైన పని జరగాలంటే మాత్రం స్త్రీ దగ్గరకు వెళ్ళండి
  • పురుషుడు విద్యావంతుడైతే ఒక వ్యక్తి విద్యావంతుడైనట్లు, స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబమంతా విద్యావంతమైనట్లు
విభాగాలు: మహిళలు,   కొటేషన్లు,

5 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad