ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 ఆగస్టు, 2013

చెన్నమనేని రాజేశ్వరరావు (Ch.Rajeshwar Rao)

  • చెన్నమనేని రాజేశ్వరరావు ఏ రంగంలో ప్రసిద్ధులు-- నిజాం విమోచనోద్యమం, రాజకీయాలు. 
  • సీహెచ్ రాజేశ్వరరావు ఏ జిల్లాకు చెందినవారు-- కరీంనగర్ జిల్లా. 
  • రాజేశ్వరరావు ఎప్పుడు జన్మించారు-- ఆగస్టు 31, 1923. 
  • సీహెచ్ రాజేశ్వరరావు ఏ పార్టీకి చెందినవారు-- సీపీఐ, 1999 తర్వాత తెలుగుదేశం పార్టీ. 
  • ప్రముఖ ఆర్థికవేత్తగా పేరుపొందిన రాజేశ్వరరావు సోదరుడు-- సీహెచ్. హన్మంతరావు.
  • కేంద్రమంత్రిగా పనిచేసిన రాజేశ్వరరావు సోదరుడు-- సీహెచ్ విద్యాసాగర్ రావు (భాజపా).
  • సీహెచ్ రాజేశ్వరరావు తొలిసారి 1957లో విజయం సాధించిన నియోజకవర్గం-- చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం. 
  • 1967-2004 కాలంలో రాజేశ్వరరావు 5 సార్లు గెలుపొందిన నియోజకవర్గం-- సిరిసిల్ల. 
  • ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న రాజేశ్వరరావు కుమారుడు-- సీహెచ్ రమేష్. 
  • స్వాతంత్ర్యసమరయోధురాలైన రాజేశ్వరరావు తల్లి-- లలితాదేవి.
చెన్నమనేని రాజేశ్వరరావు వ్యాసం కోసం ఇక్కడ చూడండి.
విభాగాలు: కరీంనగర్ జిల్లాఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు,  1923,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,