ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

1 ఆగస్టు, 2013

ఆగస్టు 2013 (August 2013)

  • ప్రపంచ బ్యాడ్మింటన్ చాంప్ పురుషుల సింగిల్స్‌లో వరుసగా ఐదవసారి టైటిల్ సాధించిన చైనా క్రీడాకారుడు--
  • ఇటీవల మరణించిన ప్రియంవద ఏ రంగంలో పేరుపొందారు--
  • వరసగా 9వ సారి అత్యధికంగా ఆర్జించే క్రీడాకారిణిగా నిలిచినది--
  • ప్రపంచ బ్యాడ్మింటన్ చాంప్‌లో కాంస్యపతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి--
  • ఇటీవల విశాఖపట్టణంలో జలప్రవేశం చేసిన తీరప్రాంత రక్షణ గస్తీనౌక--
  • న్యూయార్క్ వర్సిటిలో ఉన్నత పదవి పొందిన భారతీయుడు--
  • ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి--
  • ఇటీవల రూర్కెలాలో ప్రారంభమైన దేశంలోనే అతిపెద్ద బ్లాస్ట్ ఫర్నేస్ పేరు--
  • ప్రపంచ బ్యాడ్మింటన్ చాంప్ పోటీలు ఎక్కడ జరిగాయి--
  • ఆగస్టు 1న మరణించిన రాష్ట్ర మాజీ మంత్రి రంగారావు ఏ ప్రధానమంత్రి కుమారుడు-- .
ఇవి కూడా చూడండి ... ఆగస్టు 2013-2, 3, 4,
విభాగాలు: 2013,


తెలుగులో ఆంధ్రప్రదేశ్ వార్తలు-2013 కొరకు ఇక్కడ చూడండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,