ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

29 ఆగస్టు, 2013

2013 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ (2013 US Open tennis)

  • 2013 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేత-- రాఫెల్ నాదల్ (స్పెయిన్). 
  • రాఫెల్ నాదల్ కు ఇది ఎన్నవ గ్రాండ్‌స్లాం టైటిల్-- 13వ. 
  • నాదల్ ఫైనల్లో ఎవరిని ఓడించాడు-- నోవాక్ జకోవిచ్ (సెర్బియా). 
  • పురుషుల సింగిల్స్‌లో రెండోరౌండ్ వరకు చేరిన భారతీయుడు-- సోమదేవ్ దేవ్‌వర్మన్. 
  • 2013 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేత-- సెరెనా విలియమ్స్ (అమెరికా). 
  • ఈ టైటిల్ సాధించి సెరెనా సృష్టించిన రికార్డు-- అత్యధిక వయసులో ఈ టైటిల్ సాధించిన మహిళగా అవతరించింది. 
  • సెరెనా ఫైనల్లో ఎవరిపై విజయం సాధించింది-- విక్టోరియా అజరెంక (బెలారస్). 
  • 2013 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల డబుల్స్ టైటిల్ సాధించిన భారతీయుడు-- లియాండర్ పేస్
  • లియాండర్ పేస్ ఎవరితో జతకట్టి పురుషుల డబుల్స్ సాధించాడు-- రాడెక్ స్టెఫానిక్. 
  • పురుషుల డబుల్స్‌లో మూడోరౌండ్ వరకు వచ్చిన మరో భారతీయుడు-- రోహన్ బోపన్న.
విభాగాలు: టెన్నిస్2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,