ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

27 జులై, 2013

ఎవరీ క్రికెటర్?


1955లో ఆస్ట్రేలియాలో జన్మించి, క్రికెట్ క్రీడలో పేరుగాంచి, 156 టెస్టులు ఆడి, అత్యధిక టెస్ట్ పరుగులతో అప్పటికి ప్రపంచ రికార్డు సృష్టించి, సారథిగా అత్యధిక పరుగుల రికార్డు సృష్టించి, 4 ప్రపంచ కప్ టోర్నమెంట్లకు ప్రాతినిధ్యం వహించి, 1987లో సారథిగా ఆస్ట్రేలియాకు ప్రపంచ కప్ టోర్నమెంటు సాధించిపెట్టి, 1982లో విజ్డెన్ క్రికెటర్‌గా గౌరవం పొందిన క్రికెటర్ ఎవరు? ఆయన జన్మదినం సందర్భంగా తెలుసుకోండి 10 పాయింట్లు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.