ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 జులై, 2013

జూలై 2013-3 (July 2013-3)

 (సమాధానాల కోసం బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఏపీఎస్పీ 10వ బెటాలియన్ ఏ జిల్లాలో ఉంది--
  • భారత్‌లో టెలిగ్రాం సేవలు ఏ రోజుతో అంతమైనాయి--
  • జూలై 19న సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు--
  • క్రీ.పూ.10వ శతాబ్దానికి చెందిన డేవిడ్ రాజు పరిపాలన అవశేషాలను కనుగొన్న ప్రాంతం--
  • కేంద్ర క్రీడాశాఖామంత్రిచే భారతరత్న అవార్డుకై సిఫార్సు చేసిన పేరు--
  • ఇటీవల మరణించిన గిడుగు రాజేశ్వరావు ఏ రంగంలో పేరుగాంచారు--
  • ఇటీవల మెగ్సేసే అవార్డు పొందిన అఫ్ఘనిస్తాన్ మహిళ--
  • 2013 సంపు ఏషియన్ బిజినెస్ లీడర్స్ అవార్డు ఎవరికి లభించింది--
  • ఇటీవల రైలుపట్టాలు తప్పి 80 మంది మరణించిన దుర్ఘటన ఏ దేశంలో జరిగింది--
  • అమెరికా జాతీయ క్రికెట్ జట్టుకు సారథ్యం వహించిన భారతీయుడు-- .
తెలుగులో ఆంధ్రప్రదేశ్ సంక్షిప్త వార్తల కొరకు ఇక్కడ చూడండి.
ఇవి కూడా చూడండి... జూలై 2013-1, 2, 4,
విభాగాలు: 2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,