ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 మార్చి, 2013

ఫిబ్రవరి 2013-2 (February-2013-2)

  • భారత్-ఫ్రాన్స్ కలిసి ప్రయోగించిన సముద్ర అధ్యయన ఉపగ్రహం-- సరళ్. 
  • ఇటీవల ఆప్కో అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు-- హన్మంతరావు. 
  • దక్షిణకొరియా అధ్యక్షురాలిగా నియమితురాలైన తొలి మహిళ-- పార్క్ గెయిన్ హై. 
  • ఇటీవల వాషింగ్టన్ గ్రంథాలయానికి రూ.50 కోట్లు ఇచ్చిన దాత-- డేవిడ్ రూబెన్ స్టెన్. 
  • టెస్టులలో డబుల్ సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ గా రికార్డు సృష్టించిన భారతీయుడు-- మహేంద్రసింగ్ ధోని.
  • ఇటీవల మరణించిన హరిశంకర్ సింఘానియా ఏ రంగంలో ప్రముఖుడు-- పారిశ్రామికవేత్త. 
  • ఫిబ్రవరి చివరన రాజీనామా చేసిన పోప్-- బెనెడిక్ట్-2. 
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 10వ వేతన కమీషన్ చైర్మెన్ గా ఎవరు నియమితులైనారు-- ప్రదీప్ కుమార్ అగర్వాల్. 
  • ఇటీవల నాగాలాండ్ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ-- నాగాలాండ్ పీపుల్స్ పార్టీ. 
  • జాతీయ స్థాయిలో ఉత్తమ చరిత్రక నగరంగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన నగరం-- వరంగల్.
ఇవి కూడా చూడండి ... ఫిబ్రవరి 2013-1, 3, 4,
విభాగాలు: 2013,

1 కామెంట్‌:

  1. I need to to thank you for this great read!! I definitely enjoyed
    every bit of it. I have you bookmarked to look at new things you post…

    Here is my homepage ... house cleaning phoenix

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,