(సి.డి.దేశ్‌ముఖ్ జన్మదినం సందర్భంగా) - సి.డి.దేశ్‌ముఖ్ ఎప్పుడు జన్మించారు-- జనవరి 14, 1896.
- సి.డి.దేశ్‌ముఖ్ ఏ రంగంలో ప్రముఖులు-- ఆర్థికశాస్త్రం.
- సి.డి.దేశ్‌ముఖ్ పూర్తిపేరు-- చింతామణి ద్వారకనాథ్ దేశ్‌ముఖ్.
- సి.డి.దేశ్‌ముఖ్ ఏ రాష్ట్రానికి చెందినవారు-- మహారాష్ట్ర.
- సి.డి.దేశ్‌ముఖ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా పనిచేసిన కాలం-- 1943-49.
- సి.డి.దేశ్‌ముఖ్ భారతీయ రిజర్వ్ బ్యాంకుకు ఎన్నవ గవర్నరు-- 3వ (తొలి భారతీయుడు).
- సి.డి.దేశ్‌ముఖ్ కేంద్రంలో నిర్వర్తించిన మంత్రిత్వశాఖ-- ఆర్థిక శాఖ (1950-56).
- 1946లో సి.డి.దేశ్‌ముఖ్ భారతదేశం తరఫున పాల్గొన్న ప్రముఖ సమావేశం-- బ్రెట్టన్ వుడ్స్ సమావేశం.
- సి.డి.దేశ్‌ముఖ్ తర్వాత రిజర్వ్ బ్యాంకు గవర్నరు-- బెనెగల్ రామారావు.
- సి.డి.దేశ్‌ముఖ్ ఎప్పుడు మరణించారు-- అక్టోబరు 2, 1982.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి