1 నవంబర్ 2011

ఆంధ్రప్రదేశ్-3 (Andhra Pradesh-3)

(ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా)
ఆంధ్రప్రదేశ్‌లో పెద్దవి
  • ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించే నదులలో పెద్దది-- గోదావరి నది.
  • ఆంధ్రప్రదేశ్‌లో విస్తీర్ణంలో పెద్ద జిల్లా-- అనంతపురం జిల్లా.
  • ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఓడరేవు-- విశాఖపట్టణం ఓడరేవు.
  • ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రం-- రామగుండం థర్మల్ ప్రాజెక్టు.
  • ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద దేవాలయం-- తిరుమల తిరుపతి దేవస్థానం.
  • ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద చర్చి-- మెదక్ చర్చి.
  • ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ప్రాజెక్టు-- నాగార్జునసాగర్ ప్రాజెక్టు.
  • ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఫిలిం స్టూడియో-- రామోజీ ఫిలిం సిటి.
  • ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద మంచినీటి సరస్సు-- కొలేరు సరస్సు.
  • ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద మ్యూజియం-- సాలార్జంగ్ మ్యూజియం.
ఇవి కూడా చూడండి... ఆంధ్రప్రదేశ్-1,   2,


 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.