1 మే 2011

కార్మికులు (Labour)

(ప్రపంచ కార్మిక దినం సందర్భంగా)
  • అంతర్జాతీయ కార్మిక దినం మే 1న జరుపుకోవడానికి కారణం-- 1886 నాటి చికాగోలోని హే మార్కెట్ సంఘటన.
  • ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని నినాదం ఇచ్చినది-- కార్ల్ మార్క్స్.
  • అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆసియా ఖండ కార్యాలయం ఏ నగరంలో ఉంది-- బెంగుళూరు.
  • 1917లో రష్యన్ కార్మికుల దాడి ఏ నగరంలో జరిగింది-- పెట్రోగాడ్.
  • భారతదేశంలో బాలకార్మిక నిషేధ చట్టాన్ని ఏ సం.లో రూపొందించారు-- 1986.
  • పారిశ్రామిక యాజమాన్యంలో కార్మికుల భాగస్వామ్యం గురించి వివరించే భారత రాజ్యాంగ ప్రకరణ-- 43 ఏ.
  • భారతదేశంలో మొదటిసారిగా కార్మిక ఉద్యమాన్ని నడిపిన నాయకుడు-- ఎన్.ఎం.లొఖండీ.
  • భారతదేశంలో ఎక్కువమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ-- నూలు వస్త్ర పరిశ్రమ.
  • కర్మాగారంలో పనిచేసి, నాయకుడిగా ఎదిగి, కేంద్ర కార్మిక మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు-- టంగుటూరి అంజయ్య.
  • సిమెంటు, గాజు కర్మాగారాలలో పనిచేసే కార్మికులకు వచ్చు వ్యాధి-- సిలికోసిస్.
విభాగాలు:  ప్రముఖ దినోత్సవాలు,

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.