ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

1 అక్టోబర్ 2011

అల్లురామలింగయ్య (Allu Rama Lingaiah)

(అల్లురామలింగయ్య జన్మదినం సందర్భంగా)
  • అల్లురామలింగయ్య ఎప్పుడు జన్మించారు-- అక్టోబరు 1, 1922.
  • అల్లురామలింగయ్య జన్మించిన ప్రాంతం-- పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా).
  • అల్లురామలింగయ్య ఏ రంగంలో పేరుగాంచారు-- సినిమా (హాస్యనటుడిగా).
  • అల్లురామలింగయ్య నటించిన తొలి చిత్రం-- పుట్టిల్లు (1952).
  • సినిమా నిర్మాతగా, రాజకీయ నాయకుడీగా ఉన్న అల్లురామలింగయ్య కుమారుడు-- అల్లు అరవింద్.
  • సినీనటుడిగా రాణించి, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా ఉన్న అల్లురామలింగయ్య అల్లుడు-- చిరంజీవి.
  • సినీ హీరోలుగా రాణిస్తున్న అల్లురామలింగయ్య మనవళ్ళు-- అల్లు అర్జున్, రాంచరణ్ తేజ.
  • అల్లురామలింగయ్య చివరి చిత్రం-- జైల్.
  • అల్లురామలింగయ్య రఘుపతి వెంకయ్య అవార్డు ఎప్పుడు లభించింది-- 2001.
  • అల్లురామలింగయ్య ఎప్పుడు మరణించారు--జూలై 31, 2004.


 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.