ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

8 జులై, 2011

మార్తాండ వర్మ (Marthanda Varma)

  • మార్తాండ వర్మ ఏ రాజ్య వ్యవస్థాపకుడు-- ట్రావెన్‌కోర్ రాజ్యం.
  • మార్తాండ వర్మ ట్రావెన్‌కోర్ సంస్థానాన్ని ఎప్పుడు స్థాపించాడు-- 1729.
  • మార్తాండ వర్మ తర్వాత ట్రావెన్‌కోర్ రాజ్యం చక్రవర్తి-- బలరామవర్మ.
  • మార్తాండవర్మ ఆరాధ్యదైవం-- శ్రీ అనంత పద్మనాభ స్వామి.
  • మార్తాండవర్మ ఏ సం.లో జన్మించారు-- 1706.
  • మార్తాండ వర్మ ఎప్పటివరకు రాజ్యం అధిపతిగా పనిచేశాడు-- 1758.
  • మార్తాండవర్మ ట్రావెన్‌కోర్ రాజ్యం స్థాపించుటకు ముందు ఆ ప్రాంతం ఏ రాజ్యంలో భాగం-- వేనాడ్.
  • మార్తాండవర్మకు ముందు వేనాడ్ రాజు-- రాజా రామవర్మ.
  • మార్తాండవర్మ కాలంలో ట్రావెన్‌కోర్ రాజ్య రాజధాని-- పద్మనాభపురం.
  • మార్తాండవర్మ ప్రధానమంత్రి-- రామయ్యన్ దలావా.
విభాగాలు:  భారతదేశ చరిత్ర,   కేరళ,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,