ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 జులై, 2011

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ (Lord's Cricket Ground)

  • లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఎందువలన వార్తల్లోకి వచ్చింది-- 2000వ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.
  • లార్డ్స్ స్టేడియం ఏ నగరంలో ఉంది-- లండన్.
  • లార్డ్స్‌లో తొలి టెస్టు 1884 జూలై 21న ఎవరెవరి మధ్యన జరిగింది-- ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా.
  • లార్డ్స్‌లో భారత్ తొలి టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడింది-- 1932.
  • లార్డ్స్ స్టేడియంలో 3 సెంచరీలు చేసిన ఏకైక భారతీయుడు-- దిలీప్ వెంగ్‌సర్కార్.
  • లార్డ్స్ స్టేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు 333 చేసిన బ్యాట్స్‌మెన్-- గ్రాహంగూచ్ (ఇంగ్లాండు).
  • లార్డ్స్ స్టేడియంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్-- ఇయాన్ బోథం (ఇంగ్లాండు).
  • లార్డ్స్‌లో అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు (729/9) చేసిన జట్టు-- ఆస్ట్రేలియా.
  • లార్డ్స్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్-- వినూ మన్కడ్ (1952లో).
  • లార్డ్స్ స్టేడియంలో అత్యధిక పరుగులు మరుయు అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఎవరి పేరిట ఉంది-- గ్రాహం గూచ్.
విభాగాలు:  క్రికెట్,   ఇంగ్లాండు,   లండన్,   స్టేడియంలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,