ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 ఏప్రిల్, 2014

ఆలె నరేంద్ర (Aelay Narendra)


 
  • ఆలె నరేంద్ర ఎప్పుడు జన్మించారు-- 21 ఆగష్టు 1946.
  • ఆలె నరేంద్ర అనుచరులచే ఏ విధంగా పిలువబడతారు-- టైగర్.
  • ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆలె నరేంద్ర 3సార్లు ఎన్నికైన నియోజకవర్గం-- హిమాయత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం.
  • 1999లో మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి ఆలె నరేంద్ర చేతిలో ఓడిన ప్రముఖుడు-- ఎం.బాగారెడ్డి.
  • 2004లో భాజపాను వీడి ఆలె నరేంద్ర ఏ పార్టీలో చేరారు-- తెలంగాణ రాష్ట్ర సమితి.
  • 2004లో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆలె నరేంద్ర ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం-- మెదక్ లోకసభ నియోజకవర్గం.
  • 2004లో ఆలె నరేంద్ర కేంద్రంలో నిర్వర్తించిన మంత్రిత్వశాఖ-- గ్రామీణాభివృద్ధి.
  • 2008లో తెరాస నుంచి బయటకు వచ్చిన పిదప ఆలె నరేంద్ర ఏ పార్టీలో చేరారు-- బహుజన్ సమాజ్ పార్టీ.
  • 2009 ఎన్నికలకు ముందు నరేంద్ర ఏ పార్టీలో ప్రవేశించారు-- కాంగ్రెస్ పార్టీ.
  • ఆలె నరేంద్ర ఎప్పుడు మరణించారు-- ఏప్రిల్ 9, 2014.
ఆలె నరేంద్ర వ్యాసం కోసం ఇక్కడ చూడండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,