ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 మార్చి, 2011

ఐర్లాండ్ క్రికెట్ జట్టు (Ireland Cricket Team)

  • ఐర్లాండ్ క్రికెట్ జట్టు ఇటీవల సాధించిన ఘనత-- ప్రపంచ కప్ క్రికెట్‌లో రికార్డు ఛేజింగ్.
  • ప్రపంచకప్ క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ చేసి ప్రపంచ కప్ రికార్డు సృష్టించిన ఐర్లాండ్ క్రికెటర్-- కెవిన్ ఓబ్రియాన్.
  • ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు ఐసిసి సభ్యత్వం ఎప్పుడు లభించింది-- 1993.
  • ఐర్లాండ్ తొలిసారిగా ప్రపంచకప్‌లో ఎప్పుడు పాల్గొంది-- 2007.
  • ఓబ్రియాన్ ఎన్ని బంతుల్లో సెంచరీ పూర్తిచేసి వేగవంతమైన సెంచరీగా ప్రపంచకప్ రికార్డు సాధించాడు-- 50.
  • ఐర్లాండ్ జట్టు ఇంగ్లాండ్ చేసిన ఎన్ని పరుగులను అధికమించి ప్రపంచకప్ ఛేజింగ్ రికార్డు సాధించింది-- 327 (ఐర్లాండ్ 329).
  • ఐర్లాండ్ క్రికెట్ జట్టు తరఫున వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్-- కెవిన్ ఓబ్రియాన్.
  • ఐర్లాండ్ క్రికెట్ జట్టు వన్డేలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్-- ట్రెంట్ జాన్‌స్టంట్.
  • వన్డేలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (177) చేసిన ఐర్లాండ్ క్రికెటర్-- పాల్ స్టిర్లింగ్.
  • 2011 ప్రపంచకప్ టోర్నీలో ఐర్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్-- విలియం పోర్టర్‌ఫీల్డ్.
విభాగాలు:  క్రికెట్,  ఐర్లాండ్,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,