1 మార్చి 2010

భూకంపం (Earthquake)

  • ఇటీవల భూకంపం వచ్చిన దేశం--చిలీ.
  • భూకంపానికి కారణం--భూమిలోపల ప్లేట్ టెక్టానిక్ కదలికలు.
  • భూకంప అధ్యయన శాస్త్రం--సీస్మాలజీ.
  • ప్రపంచంలో అతిపెద్ద భూకంపం--చిలీ భూకంపం (1960).
  • ఏ సముద్రతీర ప్రాంతంలో భూకంపం అధికంగా సంబవించే అవకాశం ఉంది--పసిఫిక్ మహాసముద్రం.
  • భూకంప తీవ్రతను కొలిచే పరికరం--సీస్మోమీటర్ (సీస్మోగ్రాఫ్).
  • భూమిపై భూకంప కేంద్ర ప్రదేశానికి పేరు--ఎపిసెంటర్ (భూకంప కేంద్రం).
  • సముద్రంలో వచ్చే భూకంపం వలన సముద్ర అలల వల్ల వచ్చే కల్లొలానికి పేరు--సునామీ.
  • లాతూర్ భూకంపం ఏ సం.లో సంభవించింది--1993.
  • కొయానా భూకంపం ఏ సం.లో వచ్చింది--1967.

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.