(శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా) - శ్రీకృష్ణుని జన్మదినాన్ని ఏ విధంగా జరుపుకుంటారు--శ్రీకృష్ణజన్మాష్టమి.
- శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకుంటారు--శ్రావణ శుద్ధ అష్టమినాడు.
- శ్రీకృష్ణుడు జన్మించిన పట్టణం--మధుర.
- శ్రీకృష్ణుని తల్లిదండ్రులు--దేవకీవసుదేవులు.
- శ్రీకృష్ణుని మేనమామ--కంసుడు.
- శ్రీకృష్ణుని బాల్యం ఎక్కడ గడిచింది--రేపల్లెలో.
- శ్రీకృష్ణుడు దేవకీవసుదేవులకు ఎన్నవ సంతానం--8వ.
- శ్రీకృష్ణుడు గీతోపదేశం ఎవరికి చేశాడు--అర్జునుడికి.
- శ్రీకృష్ణుడు వస్త్రాపహరణం నుంచి ఎవరిని రక్షించాడు--ద్రౌపతిని.
- సత్రాజిత్తు శ్రీకృష్ణుడిపై వేసిన అపవాదు--శమంతకమణిని కాజేశాడని.
|
|
|
|
1 comments:
anni devatala gurinchi telusukovalani undi. T.Praveen Kumar, Hyderabad.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి