(సమాధానాల కోసం క్రింద నొక్కండి)
|
20 జులై, 2015
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
విషయసూచిక
శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు, క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,
ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు, |
రథయాత్ర 3కి.మీ సాగుతుంది దీనిని బోడోదండ అంటారు.
రిప్లయితొలగించండిజగన్నాథుని రథాన్ని నందిఘోష్ అంటారు,గరుడధ్వజ అని కూడా అంటారు.45అడుగుల ఎత్తుతో 832 దుంగలతో చేయబడి 16 చక్రాలు కలిగి ఉంటుంది. చతుర్వేదాలకు ప్రతీకలుగా నాలుగు గుర్రాలు పూన్చబడి ఉంటుంది.
బలభద్రుని రథాన్ని తాళధ్వజ్ అంటారు.44 అడుగులతో,14 చక్రాలు కలిగి చతుర్యుగాలకు(కాలాలకు) ప్రతీకగా 4 గుర్రాలు లాగుతూ ఉంటాయి.
సుభద్ర రథం 43 అడుగుల ఎత్తుతో,12 చక్రాలతో దర్పదళన్ అని పిలువబడుతుంది.
ఈ రథాలను రెండు నెలల ముందునుంచి ఆగమశాస్త్రం ప్రకారం నిర్మిస్తారు.1072 కొయ్యదుంగలతో 120మంది పనివారు శ్రమిస్తారు.
జగన్నాథుని నైవేద్యానికి పూరీ క్షేత్రంలో నిత్యం క్రొత్త పాత్రల్ను వినియోగిస్తారు.
పూరీ రథయాత్రలో విశేశమేమిటంటే మూలవరులే పాల్గొంటారు.ఇంకెక్కడా ఏ పుణ్యక్షేత్రంలోనైనా ఉత్సవ మూర్తులే ఊరేగుతారు.
ఇది శక్తిపీఠం ఇక్కడ అమ్మవారు విమలాదేవిగా పూజలందుకొంటూ ఉంది.
సర్వం జగన్నాథం.