ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

1 ఎప్రిల్ 2010

విలియం హార్వే (William Harvey)

(విలియం హార్వే జన్మదినం సందర్భంగా)
  • విలియం హార్వే ఏ పరిశోధన వలన ప్రసిద్ధిచెందినాడు--మానవ శరీరంలో రక్తప్రసరణ పద్దతిని కనిపెట్టాడు.
  • విలియం హార్వే ఏ దేశస్థుడు--ఇంగ్లాండు.
  • విలియం హార్వే ఎప్పుడు జన్మించాడు--ఏప్రిల్ 1, 1578.
  • విలియం హార్వే జన్మించిన ప్రదేశం--ఫోల్క్‌స్టోన్.
  • విలియం హార్వే ఏ రాజు కొలువులో ఆస్థానవైద్యుడిగా పనిచేశాడు--జేమ్స్-1 మరియు చార్లెస్-1.
  • విలియం హార్వే తండ్రి ఏ నగరానికి మేయర్‌గా పనిచేశాడు--ఫోల్క్‌స్టోన్.
  • విలియం హార్వే రక్తప్రసరణ సిద్ధాంతం అనంతరం గుండెకు రక్తం ఎలా ప్రవహిస్తుందో వివరించిన శాస్త్రవేత్త--మార్సిలో మాల్ఫిజి.
  • 1628లో విలియం హార్వే ప్రచురించిన గ్రంథం--De Motu Cordis.
  • De Motu Cordis గ్రంథం ఎవరికి అంకితం చేశాడు--చార్లెస్-1.
  • విలియం హార్వే ఎప్పుడు మరణించాడు--జూన్ 3, 1657.

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.