1 అక్టోబర్ 2009

చైనా-2 (China-2)

(చైనా జాతీయ దినం సందర్భంగా)
  • చైనా ఏ సంవత్సరంలో విముక్తి సాధించింది--1949 (అక్టోబర్ 1).
  • 1949లో చైనాకు విముక్తి సాధించిపెట్టిన నేత--మావోసేటుంగ్.
  • మావో చైనాలో సాంస్కృతిక విప్లవాన్ని ఎప్పుడు ప్రారంభించాడు--1966.
  • మావో ఎప్పుడు మరణించాడు--1976.
  • మావో మరణానంతరం చైనాకు సారథ్యం వహించిన నేత--డెంగ్ జియావోపింగ్.
  • ప్రపంచ జనాభాలో చైనా శాతం--22%.
  • 1954లో చైనా-భారత్‌ల మధ్య కుదిరిన ఒప్పందం--పంచశీల ఒప్పందం.
  • 2010లో ఆసియా క్రీడలను నిర్వహించనున్న చైనా నగరం--గాంగ్జూ.
  • చైనాలో కల ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం--త్రీగోర్జెస్ డ్యాం.
  • 1997లో బ్రిటన్ నుంచి చైనా అధీనంలోకి వచ్చిన భూభాగం--హాంకాంగ్.
ఇవి కూడా చూడండి... చైనా-1
విభాగాలు: దేశాలు,   చైనా,

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.