1 ఎప్రిల్ 2009

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India)

(రిజర్వ్ బ్యాంక్ ఆవిర్భావ దినం సందర్భంగా)

  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది--1935.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత గవర్నర్--దువ్వూరి సుబ్బారావు.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రధానకేంద్రం--ముంబాయి.
  • 1935లో రిజర్వ్ బ్యాంక్ స్థాపించినప్పుడు తాత్కాలిక ప్రధానకేంద్రం ఏ నగరంలో ఉండేది--కలకత్తా (ప్రస్తుత కోల్‌కత).
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కేంద్రాల సంఖ్య--22.
  • రిజర్వ్ బ్యాంక్ మొదటి గవర్నర్‌గా ఎవరి పనిచేశారు--ఓ.ఏ.స్మిత్.
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసిన తొలి భారతీయ వ్యక్తి ఎవరు--సి.డి.దేశ్‌ముఖ్.
  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా నియమితురాలైన తొలి మహిళ--కె.జె.ఉదేశి.
  • భారతీయ రిజర్వ్ బ్యాంకుకు ఇంతవరకు గవర్నర్లుగా పనిచేసినవారి సంఖ్య--22.
  • 1982 నుండి 1985 వరకు భారతీయ రిజర్వ్ బ్యాంకుకు గవర్నరుగా పనిచేసి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించినది--మన్‌మోహన్ సింగ్.

ఆర్థికశాస్త్రమునకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>ఆర్థికశాస్త్రము.

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.