ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

13 అక్టోబర్ 2009

నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjunasagar Project)

  • నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై కలదు-- కృష్ణానదిపై.
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎక్కడ నిర్మించారు-- నల్గొండ జిల్లా నందికొండ వద్ద.
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మరోపేరు-- నందికొండ ప్రాజెక్టు.
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంకై సిఫార్సు చేసిన కమిటీ-- ఖోస్లా కమిటి.
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న మ్యూజియం-- నాగార్జునకొండ మ్యూజియం.
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రత్యేకత-- మట్టితో కట్టిన కట్టలు కల ప్రాజెక్టులలో అతిఎత్తయినది.
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంకై శంకుస్థాపన ఎప్పుడు జరిగింది-- 1955 డిసెంబరు 10 (జవహార్‌లాల్ నెహ్రూచే).
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువ పేరు-- జవహర్ కాలువ.
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువపేరు-- లాల్ బహదూర్ కాలువ.
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం-- 590 అడుగులు.

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.