ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 సెప్టెంబర్, 2009

నెహ్రూ కప్ ఫుట్‌బాల్-2009 (Nehru Cup Football-2009)

  • 2009 నెహ్రూ కప్ ఫుట్‌బాల్ విజేత--భారత్.
  • 2009 నెహ్రూ కప్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్లో భారత్ ఎవరిపై విజయం సాధించింది--సిరియా.
  • 14వ నెహ్రూ కప్ ఫుట్‌బాల్ టోర్ని సాధించిన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్--బైచుంగ్ భుటియా.
  • 14వ నెహ్రూ కప్ ఫుట్‌బాల్ టోర్ని బెస్ట్ ప్లేయర్‌గా ఎన్నికైనది--సుబ్రటోపాల్ (భారత గోల్‌కీపర్).
  • 14వ నెహ్రూ కప్ ఫుట్‌బాల్ టోర్ని ఫైనల్లో భారత్ ఏ స్కోరుతో సిరియాపై విజయం సాధించింది--6-5 (పెనాల్టీ షూటౌట్ ద్వారా).
  • భారత్ ఈ టోర్నీని సాధించడం ఎన్నవసారి--రెండవ సారి.
  • భారత్ ఇదివరకు నెహ్రూ కప్ ఫుట్‌బాల్ టోర్నీని ఎప్పుడు గెలుచుకుంది--2007.
  • 2009 నెహ్రూ కప్ ఫుట్‌బాల్ టోర్ని ఎక్కడ జరిగింది--న్యూఢిల్లీ లోని అంబేద్కర్ స్టేడియం.
  • 2009 నెహ్రూ కప్ ఫుట్‌బాల్ టోర్నిని స్పాన్సర్ చేసినది--ONGC.
  • 2009 నెహ్రూ కప్ ఫుట్‌బాల్ టోర్నిలో మొత్తం ఎన్ని దేశాలు పాల్గొన్నాయి--5.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

2009 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2009.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,