ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

20 మే, 2009

ఎల్టీటీఈ (LTTE)

  • ఎల్టీటీఈ పూర్తి నామం--లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం.
  • శ్రీలంక సైన్యం చేతిలో హతుడైన ఎల్టీటీఈ అధినేత--వేలుపిళ్ళై ప్రభాకరన్.
  • ఎల్టీటీఈ ఏ సంవత్సరంలో స్థాపించబడింది--1972 (ఎల్టీటీఈగా పేరు మార్చినది 1976లో).
  • ఎల్టీటీఈ స్థాపకుడు--ప్రభాకరన్.
  • శ్రీలంకలో ఎల్టీటీఈ ఏ ప్రాంతంలో బలంగా ఉంది--జాఫ్నా.
  • ఎల్టీటీఈ తీవ్రవాదులచే హత్యకు గురైన భారత మాజీ ప్రధానమంత్రి--రాజీవ్ గాంధీ (1991లో).
  • 1993లో ఎల్టీటీఈ తీవ్రవాదులచే హత్యకు గురైన శ్రీలంక అధ్యక్షుడు--ప్రేమదాస.
  • ఎల్టీటీఈ తీవ్రవాదులు రాజీవ్ గాంధీని ఏ పట్టణంలో హత్యచేశారు--శ్రీపెరంబుదూర్ (తమిళనాడు).
  • 2005లో ఎల్టీటీఈ తీవ్రవాదులచే కాల్చివేయబడిన శ్రీలంక విదేశాంగమంత్రి--లక్ష్మణ్ కదిర్గమర్.
  • ఎల్టీటీఈని భారత ప్రభుత్వం ఏ సం.లో నిషేధించింది--1992.

శ్రీలంకకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>శ్రీలంక.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,