ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

3 సెప్టెంబర్ 2008

దువ్వూరి సుబ్బారావు (Duvvuri Subbarao)

  • దువ్వూరి సుబ్బారావు అధిష్టించిన అధికార పదవి--భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్.
  • దువ్వూరి సుబ్బారావు ఏ రాష్ట్రానికి చెందినవారు--ఆంధ్రప్రదేశ్.
  • రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి పొందడానికి ముందు సుబ్బారావు ఏ పదవిలో ఉన్నారు--కేంద్ర ఆర్థిక కార్యదర్శి.
  • దువ్వూరి సుబ్బారావు కంటె ముందు పనిచేసిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్--వై.వేణుగోపాల్ రెడ్డి.
  • దువ్వూరి సుబ్బారావు డాక్టరేట్ పొందిన విశ్వవిద్యాలయం--ఆంధ్రా విశ్వవిద్యాలయం.
  • ఏ సంవత్సరంలో దువ్వూరి సుబ్బారావు సివిల్ సర్వీసు పరీక్షలలో టాపర్‌గా నిలిచారు--1972.
  • దువ్వూరి సుబ్బారావు ఏయే జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు--ఖమ్మం, ప్రకాశం, విశాఖపట్నం.
  • సుబ్బారావు ఏ అమెరికా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ పట్టా పొందినారు--ఓహియో విశ్వవిద్యాలయం నుంచి.
  • దువ్వూరి సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన కాలం--1993 నుంచి 1998.
  • దువ్వూరి సుబ్బారావు ప్రపంచ బ్యాంకు తరఫున ఏ దేశంలో కొద్దికాలం పరిశోధన కార్యక్రమంలో విధులను నిర్వహించారు--ఇథియోపియా.

ఆర్థికశాస్త్రమునకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>ఆర్థికశాస్త్రము.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>ఆంధ్రప్రదేశ్.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము->వ్యక్తులు

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.