ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 జులై, 2008

మాయావతి (Mayavati)

  • మాయావతి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తోంది--ఉత్తరప్రదేశ్.
  • మాయావతి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని సార్లు ముఖ్యమంత్రి అయింది--4 సార్లు.
  • మాయావతి ఏ పార్టీకి చెందినది--బహుజన్ సమాజ్ పార్టీ.
  • బహుజన్ సమాజ్ పార్టీ ఏ సం.లో స్థాపించబడింది--1984.
  • మాయావతి ఏ నగరంలో జన్మించింది--ఢిల్లీ.
  • కాన్షీరాం బహుజన్ సమాజ్ పార్టీకి తన వారుసురాలిగా మాయావతి పేరును ఎప్పుడు ప్రకటించారు--2001.
  • మాయావతి తొలిసారిగా 1989లో ఏ స్థానం నుంచి లోకసభ ఎన్నికలలో విజయం సాధించింది--బిజ్ఞోర్ నియోజకవర్గం.
  • మాయావతి తొలిసారిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన సంవత్సరం--1995.
  • ముఖ్యమంత్రులలో మాయావతి ప్రత్యేకత--దేశంలో తొలి మహిళా దళిత ముఖ్యమంత్రి.
  • మాయావతి గురువు--కాన్షీరాం.

విభాగాలు: వ్యక్తులురాజకీయాలుఉత్తరప్రదేశ్ముఖ్యమంత్రులు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,