ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

25 మార్చి, 2008

పాకిస్తాన్ సాధారణ ఎన్నికలు, 2008 (Pakistan General Elections, 2008)

  • పాకిస్తాన్ సాధారణ ఎన్నికలు ఏ రోజున జరిగాయి--ఫిబ్రవరి 18, 2008.
  • పాకిస్తాన్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు పొందిన పార్టీ--పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ.
  • పి.పి.పి. తరువాత అత్యధిక స్థానాలు పొంది రెండో స్థానంలో నిలిచిన పార్టీ--పాకిస్తాన్ ముస్లిం లీగ్ (క్యూ).
  • పాకిస్తాన్ దిగువసభ పేరు--నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పాకిస్తాన్.
  • పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినది--సయ్యద్ యూసుఫ్ రజా గిలానీ.
  • పాకిస్తాన్ అధ్యక్షుడు--పర్వేజ్ ముషారఫ్.
  • ఏ రెండు ప్రధాన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి--పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ & పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్).
  • ఎన్నికలకు ముందు హత్యకు గురైన పి.పి.పి. నాయకురాలు--బెనజీర్ భుట్టో.
  • పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధినేత--నవాజ్ షరీఫ్.
  • పాకిస్తాన్ పార్లమెంటు పేరు--మస్జిస్-ఇ-శూర.

పాకిస్తాన్‌కు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>పాకిస్తాన్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,