ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

16 ఫిబ్రవరి, 2008

మోనికా సెలెస్ (Monica Seles)

  • మోనికా సెలెస్ రిటర్‌మెంట్ ప్రకటించిన తేది--14 ఫిబ్రవరి, 2008
  • మోనికా సెలెస్ ఏ క్రీడకు చెందిన ప్రముఖ క్రీడాకారిణి--టెన్నిస్
  • మోనికా సెలెస్ ఎన్ని గ్రాండ్‌స్లామ్ టైటిళ్ళను గెలిచింది--9
  • మోనికా సెలెస్ ఏ దేశంలో జన్మించింది--యుగస్లోవియా (ప్రస్తుత సెర్బియా)
  • 1994లో మోనికా సెలెస్ ఏ దేశ పౌరసత్వాన్ని స్వీకరించింది--అమెరికా
  • మోనికా సెలెస్ వెన్నుపై ఆగంతకుడు కత్తితో పొడిచిన సంఘటన ఎక్కడ జరిగింది--హాంబర్గ్ (జర్మనీ)
  • 1996లో మోనికా సెలెస్ చివరిసారిగా వెలిచిన గ్రాండ్‌స్లామ్ టోర్ని--ఆస్ట్రేలియన్ ఓపెన్
  • మోనికా సెలెస్ అత్యధిక సార్లు గెల్చిన గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్--ఆస్ట్రేలియన్ ఓపెన్
  • 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో మోనికా సెలెస్ పొందిన పతకం--కాంస్యం
  • మోనికా సెలెస్ టెన్నిస్ నెంబర్ వన్ గా మొత్తం ఎన్ని వారాలు కొనసాగింది--178
  • మోనికా సెలెస్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఎన్ని సార్లు ఓటమి చెందినది--4

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,