ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

30 జనవరి, 2008

హర్‌భజన్ సింగ్ (Harbhajan Singh)

  • హర్‌భజన్ సింగ్ ముద్దు పేరు-- భజ్జీ.
  • హర్‌భజన్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందిన క్రీడాకారుడు-- పంజాబ్.
  • హర్‌భజన్ సింగ్ ఏ క్రీడకు చెందినవాడు-- క్రికెట్.
  • టెస్ట్ క్రికెట్‌లో హర్‌భజన్ సింగ్ ఘనత-- హాట్రిక్ సాధించిన తొలి భారతీయుడు.
  • హర్భజన్ అంతర్జాతీయ క్రికెట్ ఆరంభించిన సంవత్సరం--1998.
  • 2008లో హర్‌భజన్ సింగ్ వివాదానికి కారణం-- సైమండ్స్‌ను జాతివివక్ష పేరుతో తిట్టాడని.
  • హర్భజన్ సింగ్ ఐపీఎల్‌లో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు-- ముంబాయి ఇండియన్స్.
  • టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారతీయులలో హర్భజన్ స్థానం-- మూడవ.
  • 2008లో ఎవరిని చెంపదెబ్బ కొట్టి వన్డేపోటీ నుంచి నిషేధానికి గురయ్యాడు-- శ్రీశాంత్.
  • ఏ సం.లో హర్‌భజన్ ముంబాయి ఇండీయన్స్‌కు నాయకత్వం వహించాడు-- 2012.

2 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad