2 జులై, 2010

నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ జట్టు (Netherlands Football Team)

  • నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ జట్టు ముద్దుపేరు--ఆరెంజ్, హాలెండ్.
  • నెదర్లాండ్స్ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ఎన్ని సార్లు సాధించింది--0 (రెండు సార్లు రన్నరప్)
  • నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ జట్టు FIFA కోడ్--NED.
  • నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ జట్టు అత్యున్నత ర్యాంకింగ్--2 (1993, 2009).
  • నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ జట్టును నియంత్రించునది--రాయల్ నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ అసోసియేషన్.
  • నెదర్లాండ్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసినది--పాట్రిక్ క్లువెర్ట్.
  • నెదర్లాండ్ యూరోకప్‌ను ఎప్పుడు సాధించింది--1988.
  • నెదర్లాండ్స ఒలింపిక్స్‌లో సాధించిన పతకాలు--3 కాంస్య పతకాలు (1908, 1912, 1920).
  • నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ జట్టు ప్రస్తుత కెప్టెన్--జియోవన్ని బ్రాంఖోరస్ట్.
  • నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ జట్టు ప్రస్తుత కోచ్--బెర్ట్ వాన్ మార్విజ్.

విభాగాలు: క్రీడలు, నెదర్లాండ్స్, ఫుట్‌బాల్, జాతీయ ఫుట్‌బాల్ జట్లు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.