(గురు హరగోవింగ్ జన్మదినం సందర్భంగా) - గురు హరగోవింద్ ఎప్పుడు జన్మించాడు--జూన్ 19, 1595.
- సిక్కు గురువులలో హరగోవింద్ ఎన్నవవాడు--6వ.
- గురు హరగోవింద్ చేసిన ముఖ్యమైన పని--సిక్కులకు సైనిక శిక్షణ ఇప్పించడం.
- హరగోవింద్ సిక్కు గురువు అప్పుడు అయ్యారు--మే25, 1644.
- గురు హరగోవింద్ కంటె మునుపు సిక్కు గురువు--గురు అర్జున్ దేవ్.
- హరగోవింద్ తరువాతి సిక్కు గురువు--గురు హరిరాయ్.
- గురు హరగోవింద్ అకల్‌తఖ్త్ ఎప్పుడు నెలకొల్పాడు--1608.
- హరగోవింద్ నిర్మించిన పట్టణం--కిరాట్‌పూర్ (జలంధర్ జిల్లా, పంజాబ్).
- గురు హరగోవింద్ ఒక సంవత్సరం పాటు బందీగా ఉన్న కోట--గ్వాలియర్ కోట.
- గురు హర్‌గోవింద్ ఎప్పుడు మరణించాడు--మార్చి 2, 1644.
|
ఈ మధ్య ఆండర్సన్ విషయం,కదిరి కూడా వార్తల్లోకి వచ్చింది, దాని గురించి ఇంకా మీ బ్లాగులో రాలేదేమి?
రిప్లయితొలగించండిఅండర్సన్ కు సంబంధించిన విషయాలు భోపాల్ దుర్ఘటన, జూన్ 2010 పోస్టులలో వచ్చాయి. ప్రత్యేకంగా 10 పాయింట్లు పేర్కొనే అవసరం లేదనుకుంటున్నాను.
రిప్లయితొలగించండి