ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

2 జూన్, 2017

తెలంగాణ క్విజ్ (Telangana Quiz)హోం
విభాగాలు: తెలంగాణ, క్విజ్ ప్రశ్నలు,


-------------------- 1969లో జీవో 36ను కొట్టివేసిన సుర్పీంకోర్టు ఫుల్‌బెంచ్ అధిపతి--హిదాయతుల్లా (TS SI Final 2017) ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు తెలంగాణను ఆంధ్రలో ఎప్పుడు విలీనం చేశారు--నవంబరు 1, 1956 (TS LAWCET 2017) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సం.లో జగిత్యాల మరియు సిరిసిల్లలను కల్లోలొత ప్రాంతాలుగా ప్రకటించింది--1978 (TS SI Final 2017) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ--సరోజినీనాయుడు (TS LAWCET 2017) తెలంగాణ కథల సంకలనం "దస్త్రం" రచించినది--సంగిశెట్టి శ్రీనివాస్ (TS SI Final 2017) తెలంగాణ ప్రాంతీయసమితి ఎక్కడ ఏర్పాటుచేయబడింది--ఇల్లందు (TS SI Final 2017) తెలంగాణ రాష్ట్రోద్యమాలు గ్రంథరచయిత--ఆదిరాజు వెంకటేశ్వరరావు (TS SI Final 2017) నిజామాబాదు పాతపేరు--ఇందూరు (TS Gurukul Teachers Prelims 2017) ప్రసిద్ధిగాంచిన వరంగల్ కోటను నిర్మించినవారు--కాకతీయులు (TS LAWCET 2017) రయ్యత్ దినపత్రిక సంపాదకుడు--మందుముల నరసింగరావు (TS Gurukul Teachers Prelims 2017) Previous Papers in Telugu, tspsc old papers, all about TSPSC, -------------------- Tags: Cinema persons information in telugu, Telugu CInema GK in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad