ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

27 మే, 2017

శ్రీలంక (Sri Lanka)హోం
విభాగాలు: దేశాలు, శ్రీలంక,


-------------------- హిందూమహాసముద్రంలో భారతదేశం క్రిందుగా ఉన్న ద్వీపదేశం పరిపాలన రాజధాని శ్రీజయవర్థెనెపుర కొట్టె, వాణిజ్యరాజధాని రాజధాని కొలంబో, కరెన్సీ శ్రీలంకన్ రుపీ అధికార భాషలు సింహళీస్, తమిళం అత్యధిక మతస్థులు బౌద్ధులు 1948లో ఇంగ్లాండు నుంచి స్వాతంత్ర్యం పొందింది 1972 వరకు సిలోన్‌గా పిలువబడింది సార్క్, నామ్‌, జి-77, కామన్వెల్త్, ఐక్యరాజ్యసమితిలలో సభ్యదేశం ప్రపంచంలో తొలి మహిళా ప్రధాని (సిరిమావో నాయక భండారె)ను అందించిన దేశం శ్రీలంక 5° నుంచి 10° ఉత్తర అక్షాంశం, 79° నుంచి 82°తూర్పు రేఖాశం మధ్యలో ఉంది మన్నారు సింధూశాఖ, పాక్ జలసంధి శ్రీలంక, భారత్‌లను విడదీస్తుంది జాతీయపతాకంపై సింహం గుర్తు ఉంటుంది అధికారిక క్రీడ వాలీబాల్, జనాదరణ కల క్రీడ క్రికెట్ రబ్బరు, తేయాకు తోటల పెంపకానికి ప్రసిద్ధి చెందింది 2.02 జనాభాతో ప్రపంచంలో 57వ స్థానంలో ఉంది 65,610 చకిమీ వైశాల్యంలో ప్రపంచంలో 122వ స్థానంలో ఉంది శ్రీలంక క్రికెట్ జట్టు 1996లో ప్రపంచకప్ విజయం సాధించింది దాదాపు 30 సం.ల పాటు ఎల్టీటీఈతో సాగిన అంతర్యుద్ధ పోరు 2009లో ముగిసింది శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ టెస్టులలోనూ, వన్డేలలోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు ప్రస్తుత అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధానమంత్రి రానిల్ విక్రమసింఘె Srilanka Quiz, Srilanka GK in Telugu, Srilanka information, Srilanka samacharam, countries information in telugu, deshalu samacharam telugulo, -------------------- Tags: Kurnool District in telugu, Kurnool Dist GK in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad