ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

24 మే, 2017

కర్నూల్ జిల్లా (Kurnool District)హోం
కర్నూల్ జిల్లా వ్యాసంకై ఇక్కడ చూడండి
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, కర్నూలు జిల్లా,


-------------------- ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలలో ఒకటి ఉత్తరాన తెలంగాణ, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున ప్రకాశం జిల్లా, దక్షిణాన అనంతపురం జిల్లా, ఆగ్నేయాన కడప జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి ఉత్తరాన తుంగభద్ర, కృష్ణానదులు సరిహద్దుగా ప్రవహిస్తున్నాయి జిల్లాలో 54 రెవెన్యూ మండలాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 40,46,601 జిల్లా వైశాల్యం 17,658 చకిమీ రెవెన్యూ డివిజన్లు కర్నూల్, నంద్యాల, ఆదోని జిల్లాలో ఒక నగరపాలక సంస్థ (కర్నూలు), 4 పురపాలక సంఘాలు (నంద్యాల్, ఆదోన్, ఎమ్మిగనూరు, డోన్) ఉన్నాయి కర్నూలు నగరం అక్టోబరు 1, 1953 నుంచి నవంబరు 1, 1956వరకు ఆంధ్రరాష్ట్ర రాజధానిగా పనిచేసింది జిల్లాలో శ్రీశైలం, మంత్రాలయం, అహోబిలం, మహానంది, యాగంటి లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు కలవు కృష్ణానదిపై శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించబడింది పోతులూరి వీరబ్రహ్మం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖులు.Kurnoll DIst GK, Kurnool District information in telugu, Kurnool quiz, AP District Quiz, A to Z quiz, quiz in telugu -------------------- Tags: Kurnool District in telugu, Kurnool Dist GK in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad