ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

30 మే, 2017

దాసరి నారాయణరావు (Dasari Narayana Rao)హోం
విభాగాలు:1942, 2017, పశ్చిమ గోదావరి జిల్లా, తెలుగు సినిమా, ఆంధ్రప్రదేశ్ ప్రముఖులు, కేంద్రమంత్రులు,


-------------------- మే 4, 1942 న పాలకొల్లులో జననం తెలుగు సినిమా దర్శకుడు, నటుడు, రాజకీయనాయకుడు దర్శకరత్నగా పేరుపొందారు 151 సినిమాలకు దర్శకత్వం వహించారు, 53 సినిమాలు తీశారు, 250కుపైగా సినిమాలలో పనిచేశారు అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించి రికార్డు సృష్టించారు 1974లో తాతామనవడు సినిమాకు నంది అవార్డు పొందారు 1975లో స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది బహుమతిని పొందారు. 1983లో మేఘ సందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందారు. 1984లో ఉదయం తెలుగు దినపత్రికను ప్రారంభించారు 1990 దశాబ్దిలో తెలుగుతల్లి రాజకీయపార్టీని స్థాపించారు 1990లో రఘుపతివెంకయ్య అవార్డు స్వీకరించారు 1992లో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడు నంది అవార్డును పొందారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికై, కేంద్రంలో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు మే 30, 2017న హైదరాబాదులో మరణం Dasari Narayana Rao GK, about Dasari Narayana Rao, Dasari Narayana rao in Telugu, Biography of Dasari Narayana Rao, telugulo Dasari gurinchi, -------------------- Tags: Cinema persons information in telugu, Telugu CInema GK in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

1 వ్యాఖ్య:

  1. దాసరి నారాయణరావు గారు చాలా versatile మనిషి / సినిమా రంగంలో బహుముఖప్రజ్ఞాశాలి. వారి మరణం సినిమా రంగానికి తీరని లోటు. RIP.

    ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad