ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

14 ఏప్రిల్, 2017

బీ.ఆర్.అంబేద్కర్ (B.R.Ambedkar)హోం
విభాగాలు: భారతదేశ ప్రముఖులు, భారత రాజ్యాంగము, మధ్యప్రదేశ్, కేంద్రమంత్రులు, 1891, 1956,

Tags: Indian Airports information, ------------------------------- జననం ఏప్రిల్, 14, 1891 జన్మస్థానం మౌ (ఇప్పటి మధ్యప్రదేశ్) పూర్తిపేరు భీంరావ్ రాంజీ అంబేద్కర్ భార్యపేరు రమాబాయి (రెండోభార్య సవిత) గురువు జ్యోతిరావ్ ఫూలె బాబాసాహెబ్‌గా ప్రసిద్ధిచెందారు స్థాపించిన పత్రికలు బహిష్కృత్ భారత్ (మరాఠీ), మూక్ నాయక్ న్యాయకోవిదుడు, రాజకీయవేత్త, సంస్కర్త 1920లో వర్ణవివక్షకు వ్యతిరేకంగా మహర్ ఉద్యమాన్ని ప్రారంభించాడు 1931లో మహాత్మాగాంధీతో పూనా ఒడంబడిక చేసుకున్నాడు స్థాపించిన పార్టీ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్వతంత్రభారత తొలి న్యాయశాఖ మంత్రి రాజ్యాంగరూపకల్పనలో కీలకపాత్ర పోషించారు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మెన్గా వ్యవహరించారు భారత రాజ్యాంగ పితామహుడిగా పరిగణించబడతారు 1956లో బౌద్దమతాన్ని స్వీకరించారు అంబేద్కర్ రచించిన గ్రంథం రిడిల్స్ ఆఫ్ హిందూయిజం డిసెంబరు 6, 1956న ఢిల్లీలో మరణం సమాధిపేరు చైత్రభూమి 1990లో మరణానంతరం భారతరత్న ప్రకటించబడింది అంబేద్కర్ పేరిట విమానాశ్రయం నాగ్పూర్‌లో ఉంది అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం హైదరాబాదులో ఉంది -------------------------- Generak Knowledge tables in Telugu, India GK in Telugu,
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad