ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

2 జూన్, 2016

తెలంగాణ క్విజ్ (Telangana Quiz)


(జూన్ 2 - తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా)

 1. మూసీనది కృష్ణానదిలో కలియుస్థానం-- ,
 2. జూరాలా ప్రియదర్శిని ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది-- ,
 3. తెలంగాణలో తుంగభద్ర నది ప్రవహించు ఏకైక జిల్లా-- ,
 4. తెలంగాణలో హైదరాబాదు తర్వాత రెండో చిన్న జిల్లా-- ,
 5. 2011 లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత-- ,

 1. కరీంనగర్ జిల్లాలోని జైనక్షేత్రం-- ,
 2. విష్ణుకుండినుల నాణేలు బయటపడిన రంగారెడ్డి జిల్లా ప్రాంతం-- ,
 3. రుద్రమదేవిపై తిరుగుబాటు చేసిన సేనాని-- ,
 4. చార్మినార్‌కు ఏ వ్యాధితో సంబంధం ఉంది-- ,
 5. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి తెలంగాణ వ్యక్తి-- ,


 1. తొలి ఆంధ్రమహాసభ నిర్వహించిన జోగిపేట ఏ జిల్లాలో ఉంది-- ,
 2. కేశోరాం సిమెంట్ పరిశ్రమ ఏ జిల్లాలో ఉంది-- ,
 3. పల్లెపాడు శాసనం ఏ జిల్లాలో లభ్యమైంది-- ,
 4. తెలంగాణలో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉన్న జిల్లా-- ,
 5. తెలంగాణలో అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న జిల్లా--,

 1. తెలంగాణ రాజముద్రను రూపొందించిన చిత్రకారుడు-- ,
 2. 1969లో ఉప ముఖ్యమంత్రి పదవి పొందిన తెలంగాణ వ్యక్తి-- ,
 3. నిజాం కాలంలో తెలంగాణ ప్రజల దుస్థితి వర్ణించబడిన ప్రజలమనిషి, గంగు నవలల రచయిత-- ,
 4. 1947లో నిజాంనవాబుపై బాంబు విసిరిన పోరాటయోధుడు-- ,
 5. వీరభద్రవిజయం రచయిత-- ,
 1. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 2016 తెలంగాణ రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికైన వారి సంఖ్య--
 2. ధూంపేటి ప్రకాశ్ ఏ నాట్యంలో ప్రముఖులు--
 3. రాష్ట్రస్థాయిలో ఉత్తమ మండలంగా ఎంపికైన మండలం--
 4. ఆకారపు మల్లేశం ఏ రంగంలో పేరుపొందారు--
 5. మిట్టా జనార్థన్ ఏ సంగీతవాద్యంలో ప్రముఖులు--

తెలంగాణ వ్యాసంకై ఇక్కడ చూడండి

తెలుగు వికీపీడియాలో ఈ బ్లాగు రచయిత రచించిన తెలంగాణ వ్యాసంకై ఇక్కడ చూడండి.  

Telangana Quiz, తెలంగాణ క్విజ్, TSPSC Exam questions in Telugu, Telangana State Pubic Service Commission GK Questions in Telugu,

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad