ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

1 సెప్టెంబర్, 2013

సెప్టెంబరు 2013 ((September 2013)

  • బుకర్ బహుమతి పోటీలో ఉన్న భారతీయ సంతతి మహిళ--
  • ఇటీవల నోకియా మొబైల్ ఫోన్ తయారీ కంపెనీని కొనుగోలు చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ--
  • ఆసియా కప్ హాకీ టైటిల్ సాధించిన దేశం-- .
  • ఇటీవల ఐరోపాలో కెల్లా అతిపెద్ద గ్రంథాలయం ఏ నగరంలో ప్రారంభమైంది--
  • పీలేరు గాంధీగా ప్రసిద్ధి చెందిన ఇటీవల మరణించిన స్వాతంత్ర్య సమరయోధుడు--
  • తాలిబాన్ల చేతిలో హత్యకు గురైన భారతీయ రచయిత్రి--
  • ఇటీవల దేశంలోనే తొలి ముఖ్య సమాచార కమీషనర్‌గా బాధ్యతలు చేపట్టిన మహిళ--
  • ఇటీవల ప్రకటించిన కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారం ఎవరికి లభించింది--
  • క్యూఎస్ ర్యాంకింగ్ జాబితాలో ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచినది--
  • 2013 అమెరికన్ ఓపెన్ పురుషుల టైటిల్ సాధించిన రాఫెల్ నాదల్ ఏ దేశస్థుడు-- .
విభాగాలు: 2013,

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,