ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

20 ఆగస్టు, 2013

ఆగస్టు 2013-3 (August 2013-3)

  • ఇటీవల కనుగొన్న కొత్త మూలకం పరమాణుసంఖ్య--
  • ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ తొలి అంచె పోటీల విజేత--
  • ఆగస్టు 21న మరణించిన తెలుగు సాహితీవేత్త--
  • ఇటీవల వైట్‌హౌజ్ ఫెలోషిప్‌కు ఎంపికైన భారతీయ వైద్యుడు--
  • ఇటీవల ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించబడింది--
  • ఇటీవల రైలు ఢీకొని 37 శివభక్తులు మరణించిన సంఘటన ఏ రైల్వేస్టేషన్‌లో జరిగింది--
  • అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా నియమితుడైన తెలుగువ్యక్తి--
  • యూనియన్ ఆఫ్ రేడియో సైన్స్ డి ఇంటర్నేషనల్ యువ శాస్త్రవేత్త అవార్డుకు ఎంపికైన తెలుగు శాస్త్రవేత్త--
  • ఇటీవల రాష్ట్రీయ ఖేల్ పురస్కార్‌కు ఎంపికైన హైదరాబాదుకు చెందిన క్రీడాశిక్షణ సంస్థ--
  • రష్యా టెన్నిస్ తార షరపోవా తాత్కాలికంగా తన పేరును ఏ విధంగా మార్చుకుంది-- .
ఇవి కూడా చూడండి ... ఆగస్టు 2013-1, 2,  4,
విభాగాలు: 2013,



తెలుగులో ఆంధ్రప్రదేశ్ వార్తలు-2013 కొరకు ఇక్కడ చూడండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad