ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

7 మార్చి, 2013

హ్యూగో చావెజ్ (Hugo Chávez)

  • హ్యూగో చావెజ్ ఎప్పుడు జన్మించారు-- జూలై 28, 1954. 
  • చావెజ్ ఏ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశాడు-- వెనిజులా. 
  • హ్యూగో చావెజ్ వెనిజులా అధ్యక్షుడిగా ఎప్పుడు అధికారంలోకి వచ్చారు-- 1999. 
  • చావెజ్ కు ముందు వెనిజులా అధ్యక్షుడు-- రాఫెల్ కాల్డెరా. 
  • చావెజ్ ఏ పార్టీకి చెందినవారు-- యునైటెడ్ సోషలిస్ట్ పార్టి ఆఫ్ వెనిజులా. 
  • హ్యూగో చావెజ్ ఏ దేశానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు-- అమెరికా
  • చావెజ్ స్వంత రాజకియ సిద్ధాంతం-- బొలివియనియం. 
  • వెనిజులా ప్రభుత్వంపై చావెజ్ ఎప్పుడు సైనిక కుట్రకు పాల్బడి విఫలుడైనాడు-- 1992. 
  • 2005, 2006లలో ఏ ప్రముఖ మేగజైన్ చే చావెజ్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే 100 మంది ప్రముఖులలో స్థానం పొందినాడు-- టైమ్ మేగజైన్. 
  • హ్యూగో చావెజ్ ఎప్పుడు మరణించాడు-- మార్చి 5, 2013.
విభాగాలు: వ్యక్తులు, వెనిజులా, 1954, 2013,

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,