ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

22 నవంబర్, 2009

ఎన్.సి.సి (National Cadet Corps)

(ఎన్.సి.సి.దినోత్సవం సందర్భంగా)
  • ఎన్.సి.సి.పూర్తిరూపం--నేషనల్ కాడెట్ కార్ప్స్.
  • భారతదేశంలో ఎన్.సి.సి. ఏ సంవత్సరంలో ప్రారంభించారు--1948.
  • ఎన్.సి.సి. దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు--నవంబరు నాల్గవ ఆదివారం.
  • భారతదేశంలో ఎన్.సి.సి. ఎర్పాటుకు సిపార్సు చేసిన కమిటీ--పండిత్ హృదయ్‌నాథ్ కుంజ్రూ కమిటీ.
  • దేశంలో తొలి మహిళా ఎన్.సి.సి. కళాశాల ఎక్కడ ప్రారంభించబడింది--గ్వాలియర్.
  • భారతదేశపు తొలి మహిళా ఎన్.సి.సి.స్క్వాడ్ ఎక్కడ ఎర్పాటైంది--రాజస్థాన్‌లోని వనస్థలి విద్యాపీఠ్.
  • ఎన్.సి.సి.లో ఎవరు చేరవచ్చు--ఆసక్తి ఉన్న హైస్కూల్ మరియు కళాశాల విద్యార్థులు.
  • ఎన్.సి.సి.నినాదం--ఏకత మరియు క్రమశిక్షణ. (Unity and Discilpline).
  • ఎన్.సి.సి.లోని విభాగాలు--ఆర్మీ, నేవీ మరియు ఎయిర్‌ఫోర్స్.
  • ప్రస్తుతమున్న ఎన్.సి.సి.మాదిరిగా 1942లో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం ఎర్పాటుచేసిన సంస్థ--యూనివర్శిటీ ఆఫీసర్స్ ట్రెయినింగ్ కార్ప్స్.
విభాగాలు:  1948,

3 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad