ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 మే, 2009

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు-2009 (AP Assembly Elections-2009)

  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించిన స్థానాల సంఖ్య--157.
  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన అభ్యర్థి--వై.ఎస్.రాజశేఖరరెడ్డి.
  • పి.సి.సిఅధ్యక్షుడైన డి.శ్రీనివాస్ ఏ నియోజకవర్గంలో ఓటమి చెందినాడు--నిజామాబాదు అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం.
  • కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 11 చొప్పున స్థానాలు అందించిన జిల్లాలు--తూర్పు గోదావరి, గుంటూరు.
  • తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలలో విజయం సాధించింది--91.
  • లోక్‌సత్తా పార్టీ అధినేత గెలుపొందిన నియోజకవర్గం--కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం.
  • గత శాసనసభలో స్పీకర్‌గా వ్యవహరించిన సురేష్ రెడ్డి ఏ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు--ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం.
  • తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా స్థానాలు ఏ జిల్లాలో లభించాయి--మహబూబ్ నగర్ జిల్లా.
  • మహబూబ్ నగర్ జిల్లాలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి శాసనసభ్యులుగా ఎన్నికై రికార్డు సృష్టించినవారు--దయాకర్ రెడ్డి (మక్తల్ నియోజకవర్గం), సీతా దయాకర్ రెడ్డి (దేవరకద్ర నియోజకవర్గం).
  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్ల శాతం--36.98%.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>ఆంధ్రప్రదేశ్.

రాజకీయాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>రాజకీయాలు.

2009 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2009.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,