tag:blogger.com,1999:blog-7411663.post2220490661985635585..comments2024-03-03T22:09:23.379+05:30Comments on వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి
G.K. in Telugu on Current Events: అలెగ్జాండర్ ది గ్రేట్ (Alexander the Great)C.Chandra Kanth Raohttp://www.blogger.com/profile/10118405248017195784noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-7411663.post-17163565835300226752015-01-10T13:20:25.076+05:302015-01-10T13:20:25.076+05:30NiceNiceAnonymoushttps://www.blogger.com/profile/06427100916860678470noreply@blogger.comtag:blogger.com,1999:blog-7411663.post-75430683101939507882014-06-12T13:23:54.855+05:302014-06-12T13:23:54.855+05:30నరసింహారావుగారు, మీ సూచనకు ధన్యవాదాలు. కూడలి, జల్ల...నరసింహారావుగారు, మీ సూచనకు ధన్యవాదాలు. కూడలి, జల్లెడ అగ్రిగేటర్లలో నా బ్లాగును ఇదివరకే జతచేశాను. మరికొన్ని అగిగేటర్లు వారంతట వారే జత చేసుకున్నారు. ఈ బ్లాగుకు జరిగే వీక్షణలు ఎక్కువగా రిపీటెడ్ వీక్షణలు మరియు గూగుల్ లాంటి సెర్చింజన్ల ద్వారానే వస్తున్నారు. అయిననూ మిగితా అగ్రిగేటర్లలో చేర్చడానికి ప్రయత్నిస్తాను.C.Chandra Kanth Raohttps://www.blogger.com/profile/10118405248017195784noreply@blogger.comtag:blogger.com,1999:blog-7411663.post-86078677475164333502014-06-12T12:43:23.060+05:302014-06-12T12:43:23.060+05:30చంద్రకాంత రావు గారు, మీ బ్లాగులోని కామెంట్లు కూడా ...చంద్రకాంత రావు గారు, మీ బ్లాగులోని కామెంట్లు కూడా మాలిక అగ్రెగేటర్లో కనపడేట్లు చేస్తే బాగుంటుంది కదా.

2. అలాగే మీ బ్లాగుని కూడలి లోను, జల్లెడ లోను, బ్లాగిల్లు వగైరాల్లోనూ కూడా అనుసంధానిస్తే ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-7411663.post-20846693538416374932014-06-10T23:30:30.745+05:302014-06-10T23:30:30.745+05:30జనరల్ నాలెడ్జ్ మీద మీరు నిర్వహిస్తున్న ఈ బ్లాగ్ చా...జనరల్ నాలెడ్జ్ మీద మీరు నిర్వహిస్తున్న ఈ బ్లాగ్ చాలా బాగుంది. మీ ప్రస్తుత టపాకి (అలెగ్జాండర్ మీద) సంబంధం లేదు గాని, ఈ రోజుల్లో జనరల్ నాలెడ్జ్ ఎలా ఉందో తెలిపే ఒక ఉదాహరణ ఇక్కడ ఇవ్వాలనిపించింది మీ పర్మిషన్తో.

"మాటీవీ" ఛానెల్ లో "మీలో ఎవరు కోటీశ్వరుడు?" అనే ప్రోగ్రాం ఈ మధ్య మొదలైంది కదా. ఈ రోజు (జూన్ 10) ఎపిసోడ్ లో "హాట్ సీట్" పైన కూర్చున్న అమ్మాయిని అడిగిన ఒక ప్రశ్న - మహాభారతంలో ఎవర్ని "పాంచాలి" అని కూడా పిలుస్తారు? - అని. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ గురించి కొంచెం ఆలోచించి "ద్రౌపది" అని సమాధానం చెప్పింది. ద్రౌపది అని ఎందుకు అనుకుంటున్నావు అని ఏంకర్ (నాగార్జున) అడిగారు. ద్రౌపది పాంచాల దేశపు రాజకుమారి గనుక "పాంచాలి" అంటారు అన్నది చాలా మందికి తెలిసిన విషయం. ఆ అమ్మాయి చెప్పింది ఏమిటో తెలుసా - "పాంచాలి" లో "పాంచ్" అంటే ఐదు, "ఆలి" అంటే భార్య; ఐదుగురికి భార్య కాబట్టి ద్రౌపదిని "పాంచాలి" అంటారు - అని. బాగుంది కదా. సినిమా వాళ్ళు అంటుంటారు చూడండి డిఫరెంట్ గా ఉంది, వెరైటీ గా ఉంది అని. ఆ అమ్మాయి ఇచ్చిన సమాధానం అలాగ "వెరైటీ" గా ఉందనుకోవాలేమో. Pathetic, కాని ఆ అమ్మాయి సమయస్ఫూర్తిని మెచ్చుకోవాలి.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com