tag:blogger.com,1999:blog-7411663.post1421991206523367130..comments2024-03-03T22:09:23.379+05:30Comments on <center>వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి<br>G.K. in Telugu on Current Events</center>: చక్రవర్తుల రాజగోపాలచారి (Chakravarthula Rajagopalachari)C.Chandra Kanth Raohttp://www.blogger.com/profile/10118405248017195784noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-7411663.post-31894884592585180862014-12-11T01:43:54.732+05:302014-12-11T01:43:54.732+05:30తెలుగువారు చక్రవర్తుల రాజగోపాలాచారి అనీ, తమిళులు, ...తెలుగువారు చక్రవర్తుల రాజగోపాలాచారి అనీ, తమిళులు, ఇతరులు చక్రవర్తి రాజగోపాలచారి అని పిలుస్తారనుకుంటా.Anonymoushttps://www.blogger.com/profile/14314089706812126559noreply@blogger.comtag:blogger.com,1999:blog-7411663.post-86576142251816800972014-12-10T20:29:52.619+05:302014-12-10T20:29:52.619+05:30మీరు చెప్పింది సరైనదే. నేను జికె ప్రశ్నలు తయారు చే...మీరు చెప్పింది సరైనదే. నేను జికె ప్రశ్నలు తయారు చేయడానికి ఎక్కువగా ఉచిత విజ్ఞాన సర్వస్వం అయిన <a href="http://en.wikipedia.org/wiki/C._Rajagopalachari" rel="nofollow">ఆంగ్ల వికీపీడియా</a>ను ఉపయోగిస్తాను. ఇందులో తప్పులు ఉండవని కాదుకాని నా అనుభవాన్ని ఉపయోగించి నా వద్ద ఉన్న ఇతర ప్రామాణిక గ్రంథాల ప్రకారం ప్రశ్నలను సరిచూసుకుంటాను. కాని ఇక్కడ పేరును సరిచూడటంలో జాగ్రత్త పాటించకపోయాను. <a href="http://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%97%E0%B1%8B%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF" rel="nofollow">తెలుగు వికీపీడీయా</a>లో కూడా చక్రవర్తి అని మాత్రమే ఉంది. తెలియజేసినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు సరిచేస్తాను.C.Chandra Kanth Raohttps://www.blogger.com/profile/10118405248017195784noreply@blogger.comtag:blogger.com,1999:blog-7411663.post-59149748352542320822014-12-10T15:48:54.710+05:302014-12-10T15:48:54.710+05:30ఆయన పేరు చక్రవర్తుల రాజగోపాలాచారి అని నాకు గుర్తు....ఆయన పేరు చక్రవర్తుల రాజగోపాలాచారి అని నాకు గుర్తు. ఇంటిపేరు ఇప్పుడు చక్రవర్తి ఎలా అయిందో అని అనుమానం వేస్తున్నదిశ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com