ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 జూన్, 2017

మే 2017-4 (May 2017-4)


టైటిల్‌లో పొరపాటున టైపింగ్ అయిన 2016ను 2017గా పరిగణించగలరని మనవి
హోం
ఇవి కూడా చూడండి ... మే 2017-123,  ....ఏప్రిల్ 2017-1234,     మార్చి 2017-1234,    ఫిబ్రవరి 2017-123456,   జనవరి 2017-123456,    డిసెంబరు 2016-123456,  
విభాగాలు: 2016, 2017,


-------------------- ఎవరెస్టును 6 సార్లు అధిరోహించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా అవతరించినది--లవ్‌రాజ్ సింగ్ ధర్మశక్తు తెదేపా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనది--నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర మహిళా ఆర్థిక కమీషన్ చైర్మెన్‌గా ఎవరు నియమితులైనారు--గుండు సుధారాణి ఇటీవల మరణించిన తెలుగు సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు రూపొందించిన ఆఖరి సినిమా--ఎర్రబస్సు ఇటీవల వార్తల్లోకి వచ్చిన డ్రాగన్ బ్రీత్ పేరు దేనికి సంబంధించినది--ఘాటైన మిరప రకం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమీషన్ సభ్యుడీగా నియమితులైన తెలంగాణ వ్యక్తి--కె.రాములు 82 సం.ల వయస్సులో సార్వత్రిక పాఠశాల జాతీయసంస్థ నిర్వహించిన 12వ తరగతి బోర్డు పరీక్షలో ప్రథమస్థానం పొందిన మాజీ ముఖ్యమంత్రి--ఓం ప్రకాశ్ చౌతాలా ఎవరెస్టును 5 సార్లు అధిరోహించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించినది--అన్షు జంసెన్పా ఇటీవల బారతీయ రైల్వే ప్రారంభించిన విలాసవంతమైన రైలు తేజస్ ఏయే నగరాల మధ్యన ప్రయాణిస్తుంది--ముంబాయి-గోవా దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏ నదీపరిసరాలను పర్యాటకప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు--మానేరు నది కాగ్ నివేదిక ప్రకారం 2016-17లో దేశంలో ఆదాయాభివృద్ధిలో ప్రథమస్థానంలో నిలిచిన రాష్ట్రం--తెలంగాణ "సచిన్ - ఏ బిలియన్ డ్రిమ్స్" సినిమా నిర్మాత--రవి ఛాగ్ చంద్‌కా మిసెస్ ఇండీయా ఇంతర్నేషనల్-2017 కిరీటం పొందినది--నీతూ అమెరికా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కనుగొన్న బాక్టీరియాకు ఏ భారత రాష్ట్రపతి పేరు పెట్టబడింది--అబ్దుల్ కలాం జాతీయ మైనారిటీ కమీషన్ చైర్మన్‌గా ఎవరు నియమితులైనారు--గయారుల్ హసన్ ప్రపంచంలో అతి ఖరీదైన నగరంగా నిలిచిన గాంగ్జూ ఏ దేశంలో ఉంది--చైనా -------------------- Tags: May 2017 Current affairs in telugu, current gk, May 2017 current affairs in Telugu, 2017 Questions and Answers in Telugu, current gk in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,