ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

10 నవంబర్, 2016

జికె అభిమానులకు శుభవార్త



పలురోజులుగా జికె అభిమానులు ఎదురుచూస్తున్న 12000 ప్రశ్నజవాబుల జనరల్ నాలెడ్జి పుస్తకం విడుదల చేసినట్లుగా చెప్పుటకు సంతోషిస్తున్నాము. 256 పేజీలతో కూడిన ఎంపికచేసిన 12వేల ప్రశ్నల పుస్తకాన్ని విడుదల చేయుటలో ఆలస్యమైననూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వారికి, ఏ పోటీపరీక్షకైననూ హాజరయ్యే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉన్న ఈ జికె పుస్తకాన్ని కొన్ని రోజులపాటు కేవలం డైరెక్టుగా మాత్రమే సరఫరా చేయదలిచాము. మహబూబ్‌నగర్‌లో శ్రీవిజయశ్రీ బుక్‌షాప్ (న్యూటౌన్) మరియు బస్టాండ్ బుక్‌స్టాల్‌లో మాత్రమే లభిస్తుంది. ఇతర పట్టణాల వారు ఈ పుస్తకం కొరకు మా చిరునామాకు రూ.160/- పోస్టల్ MO పంపి పొందవచ్చు. (పార్శిల్ చార్జీలు మేమే భరిస్తాము)

మా చిరునామా కోసం ఇక్కడ చూడవచ్చు.


5 వ్యాఖ్యలు:

  1. ప్రత్యుత్తరాలు
    1. ఎక్కడి నుంచి ఆర్డర్ వచ్చిననూ పంపిస్తున్నామండి

      తొలగించు
    2. Thirupathi akkada dorukuthaye

      తొలగించు
    3. Me books thirupathi lo dorukuthaye

      తొలగించు
    4. కొత్తగా విడుదల చేసిన 12000 ప్రశ్నల జికె పుస్తకం మాత్రం ఎక్కడా దొరకదండి. పోస్టు ద్వారా MO పంపిస్తే లేదా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తే మేము మీ చిరునామాకు పుస్తకం పంపగలము.

      తొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad